పరమహంస యోగానంద
ఆధ్యాత్మిక మహా కావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, యోగానందగారు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన క్రియాయోగ ధ్యాన ప్రక్రియలు మరియు “జీవించడం-ఎలా” బోధనలు లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించాయి.
గృహ అధ్యయనం కోసం పాఠాలు
వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితంలో పరివర్తన తేవడం ద్వారా సమతుల్యతను ఎలా తీసుకురాగలవు అనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల భారతదేశ పర్యటన — 2027
త్వరలో జరగనున్న స్వామి చిదానందగారి భారతదేశ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న రెండు ప్రత్యేక కార్యక్రమాలకు నమోదు ఇప్పుడు ప్రారంభమైంది.
2027 వాల్ క్యాలండర్ — ఇప్పుడు అందుబాటులో ఉంది!
2027 వై.ఎస్.ఎస్. వాల్ క్యాలండర్ కృష్ణ భగవానుడిని యోగేశ్వరుడు లేదా “యోగా యొక్క ప్రభువు” గా వర్ణిస్తుంది.
సాధనా సంగమాలు 2026
ఆగష్టు మరియు డిసెంబర్ 2026 మధ్య జరిగే సాధనా సంగమాలలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాతో కలిసి పాల్గొనేందుకు నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది!
కార్యక్రమాలు
వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆన్లైన్ మరియు వ్యక్తిగత ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు కార్యక్రమాలలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్
అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ ఆధ్యాత్మిక డిజిటల్ సహవాసి.
బ్లాగ్
కార్యక్రమాలు
QUOTE OF THE DAY
Devotionనవంబర్ 11
Get devotion! Remember the words of Jesus: “Father, thou hast hidden these things from the wise and prudent, and hast revealed them unto babes.”
– Sri Sri Paramahansa Yogananda
“Sayings of Paramahansa Yogananda”
आज का विचार
भक्तिనవంబర్ 11
भक्ति विकसित करो। जीसस के शब्दों को याद रखो : “हे परमपिता, आपने इन सब बातों को ज्ञानियों और बुद्धिमानों से छिपा कर रखा, तथा अबोध बच्चों पर प्रकट किया है।”
— श्री श्री परमहंस योगानन्द,
“परमहंस योगानन्द के वचनामृत”
આજે ધ્યાનમાં
ભક્તિనవంబర్ 11
ભક્તિભાવ વિકસિત કરો. જિસસના શબ્દો યાદ રાખોઃ “હે પરમપિતા તેં તારી મહત્ત્વ બાબતોને પંડિતો અને બુધ્ધિવાદીઓથી છુપાવી રાખી છે, અને નિર્દોષ બાળકો સમક્ષ પ્રગટ કરી છે.”
-શ્રી શ્રી પરમહંસ યોગાનંદ,
“પરમહંસ યોગાનંદના વચનામૃત”
இன்றைய தத்துவம்
பக்திనవంబర్ 11
பக்தியைப் பெருக்கிக் கொள்ளுங்கள்! ஏசுவின் சொற்களை ஞாபகப் படுத்திக் கொள்ளுங்கள்: பிதாவே, இவைகளை ஞானிகளுக்கும் கல்விமான்களுக்கும் மறைத்து பாலகருக்கு வெளிப்படுத்தியிருக்கிறீர்.
-ஸ்ரீ ஸ்ரீ பரமஹம்ஸ யோகானந்தர்,
“Sayings of Paramahansa Yogananda”
నేటి సూక్తి
భక్తినవంబర్ 11
భక్తి కలిగి ఉండండి. జీసస్ మాటలు గుర్తుంచుకోండి: “తండ్రీ! నీవు ఈ విషయాలను వివేకము, దూరదృష్టి కలవారి నుండి దాచి ఉంచావు; పసిపాపలకు వెల్లడించావు.”
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద,
“పరమహంస యోగానందుల సూక్తులు”
আজকের বাণী
ভক্তিనవంబర్ 11
ভক্তিমান হও! জিশু খ্রিস্টের এই কথা মনে রেখো: “হে পিতা, বিচক্ষণ ও জ্ঞানী ব্যক্তিদের কাছে এই বিষয়কে তুমি অজ্ঞাত রেখেছ এবং শিশুদের কাছে তাকে প্রকাশ করেছ।”
— শ্রীশ্রী পরমহংস যোগানন্দ,
“পরমহংস যোগানন্দের বাণী”
आजचा सुविचार
साधेपणाనవంబర్ 11
भक्ती वाढवा! येशूचे शब्द आठवा: हे परमपिता, या गोष्टी तू ज्ञानी आणि दूरदर्शी माणसांपासून लपवून ठेवल्यास, पण त्या बालकांसमोर उघड्या केल्या आहेस.”
—श्री श्री परमहंस योगानंद,
“Sayings of Paramahansa Yogananda”
ഇന്നത്തെ ഉദ്ധരണി
ഭക്തിనవంబర్ 11
ഭക്തി നേടൂ! യേശുവിന്റെ വാക്കുകൾ ഓർമിക്കുക: “പിതാവേ, നീ ഇക്കാര്യങ്ങൾ ജ്ഞാനികളിൽനിന്നും വിവേകികളിൽനിന്നും മറച്ച് വച്ച് ശിശുക്കൾക്ക് വെളിവാക്കികൊടുത്തുവല്ലോ.”
– ശ്രീ ശ്രീ പരമഹംസ യോഗാനന്ദൻ,
“പരമഹംസ യോഗാനന്ദ വചനാമൃതം”
ಇಂದಿನ ಸೂಕ್ತಿ
ಭಕ್ತಿనవంబర్ 11
ಭಕ್ತಿಯನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳಿ! ಏಸುವಿನ ಮಾತನ್ನು ನೆನಪಿಸಿಕೊಳ್ಳಿ: “ತಂದೆಯೇ, ನೀನು ಜ್ಞಾನಿಗಳು ಮತ್ತು ವಿವೇಕಿಗಳಿಂದ ಇವುಗಳನ್ನು ಮರೆಮಾಡಿರುವೆ ಹಾಗೂ ಶಿಶುಗಳಿಗೆ ಅವುಗಳನ್ನು ಪ್ರಕಟಿಸಿರುವೆ.”
— ಶ್ರೀ ಶ್ರೀ ಪರಮಹಂಸ ಯೋಗಾನಂದ,
“ಪರಮಹಂಸ ಯೋಗಾನಂದರ ನುಡಿಮುತ್ತುಗಳು”

















